భారతదేశం, మార్చి 2 -- Brahmamudi Serial: రాజ్‌ను మ‌ర్డ‌ర్ కేసులో ఇరికించి అత‌డికి జైలుకు పంపించాల‌నే అనామిక ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. కోట‌ర్ క‌మ‌లేష్ అనే సాక్షిని ఎంతో క‌ష్ట‌ప‌డి కావ్య‌, అప్పు ప‌ట్టుకుంటారు. అత‌డి ద‌గ్గ‌ర ఉన్న వీడియో సాక్ష్యం ద్వారా సామంత్‌ను చంపింది అనామిక అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

హ‌త్య చేయ‌డ‌మే కాకుండా నిర‌ప‌రాధిని కేసులో ఇరికించాల‌ని చూసినందుకు అనామిక‌కు ప‌ధ్నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తున్న‌ట్లు జ‌డ్జి ప్ర‌క‌టిస్తాడు. రాజ్‌ను నిర్ధోషిగా భావిస్తున్న‌ట్లు వెల్ల‌డిస్తాడు. రాజ్ హ‌త్య కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో కావ్య‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆనంద‌ప‌డ‌తారు. జైలుకు వెళ్ల‌బోతూ కూడా కావ్య‌తో ఛాలెంజ్ చేస్తుంది అనామిక‌. నేను అనుభ‌వించిన దానికి అంత‌కు అంత మిమ్మ‌ల్ని అనుభ‌వించేలా చేస్తాన‌ని కావ్య‌తో అంటుంది.

మ‌ర్డ‌ర్...