Hyderabad, ఏప్రిల్ 6 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో టీనాల మాట్లాడి భర్త రాహుల్‌ను స్వప్న వెధవని చేస్తుంది. టీనా కోసం రాహుల్ పడిన పాట్లు చూసి చీపురు కట్టతో ఉతికి ఆరేస్తుంది. స్వప్న కొట్టిన దెబ్బలకు రాహుల్ మూలుగుతూ నడుస్తుంటే.. రుద్రాణి చూస్తుంది.
ఊరంతా తిరిగి వస్తున్నావా అని రుద్రాణి అంటే.. ఒళ్లు హూనం అయిందని రాహుల్ అంటాడు. వెళ్లి నీ పెళ్లాంతో వేడి వేడి కాపుడం పెట్టించుకో, నొప్పులు తగ్గుతాయి అని రుద్రాణి చెబితే.. అది కొడితేనే ఈ దెబ్బలు వచ్చాయని రాహుల్ అంటాడు. అలా జరిగిందా అని రుద్రాణి అంటుంది. అది నన్ను తన్నిన చోట తన్నకుండా ఫుట్‌బాల్ ఆడుకుందని చెబితే అలా జరిగిందా అని సింపుల్‌గా అంటావేంటీ అని రాహుల్ అంటాడు.
నాకేం చెప్పకురా, ఇంట్లో నాకు అంతా కొత్తకొత్తగా ఉంది. అసలు ఏమైంది నాకు. ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.