Hyderabad, మార్చి 9 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్, కావ్య కారులో శ్రీశైలం వెళ్తుంటారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు యామిని అరెంజ్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ గన్ పట్టుకోని ఎయిమ్ చేసి రెడీగా ఉంటాడు. కావ్యను టార్గెట్ చేసి షూట్ చేస్తాడు కిల్లర్.

కానీ, అది మిస్ అయి పొరపాటుగా కారు టైర్‌కు తగులుతుంది. దాంతో రాజ్, కావ్య కారు లోయలోకి పడిపోయి పేలిపోయినట్లుగా చూపిస్తారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రాజ్, కావ్యల పెళ్లి ఫొటో కిందపడుతుంది. అది చూసి అపర్ణ కంగారుపడుతుంది. ఇంకోవైపు కారు టైర్‌కు బుల్లెట్ పొరపాటున తగిలింది అని యామినికి కాల్ చేసి చెబుతాడు కిల్లర్. దాంతో యామిని షాక్ అవుతుంది.

కట్ చేస్తే కావ్య హాస్పిటల్‌లో ఉన్నట్లు సుభాష్‌కు కాల్ వస్తుంది. దాంతో అంతా షాక్ అయి ఆసుపత్ర...