Hyderabad, ఏప్రిల్ 20 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో గుడి నుంచి రాజ్, యామిని ఇంటికి వస్తారు. గుడిలో జరిగిందంతా యామిని తల్లిదండ్రులకు రాజ్ చెబుతాడు. అపర్ణ ఆవిడను కలిశానని, ఈరోజు మా అమ్మ పుట్టినరోజుతోపాటు ఆమె బర్త్ డే కూడా అని, అందుకే అన్నదానంతోపాటు కేక్ కూడా కట్ చేయించానని రాజ్ చెబుతాడు.

ఇలాంటి మంచి పనులు చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు అని వైధేహి చెబుతుంది. దాంతో రాజ్ లోపలికి వెళ్లిపోతాడు. అపర్ణ ఎవరు, ఏంటీ కథ అని యామినిని వైధేహి అడుగుతుంది. అపర్ణ అంటే రాజ్ కన్నతల్లి అని యామిని చెబుతుంది. దాంతో యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు.

జరిగిందంతా చెప్పి

రాజ్ కన్నతల్లి ఉంటే నువ్ ఏం చేస్తున్నావ్. రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందా. అసలు వాళ్లిద్దరు ఎలా కలిశారు, ఏమైందని...