Hyderabad, ఏప్రిల్ 13 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కావ్య ఆఫీస్‌కు తమకు రూ. రెండు కోట్ల బకాయిలు ఇవ్వాలని ఇద్దరు వస్తారు. దాంతో మేనేజర్‌ని పిలిచి వీళ్ల బిల్స్ ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టారు అని కావ్య అడుగుతుంది. నవ్య జ్యూలెరీ వాళ్లు పేమెంట్ క్లియర్ చేయలేదు, ఇంకా వేరే క్లైంట్స్ నుంచి కూడా రావాల్సిన బిల్స్ ఉన్నాయి అని మేనేజర్ చెబుతాడు.

దాంతో ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ ఏర్పడింది. అందుకే చెక్స్ అన్ని హోల్డ్ చేశామని మేనేజర్ అంటాడు. ఆ విషయం నాకు చెప్పాలి కదా. బిల్స్ పెండింగ్‌లో ఉండటం ఇష్టంలేదని తెలుసుకదా. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకండని మేనేజర్‌ను తిడుతుంది కావ్య. తర్వాత వచ్చిన క్లైంట్స్‌కు 24 గంటల్లో బిల్స్ క్లియర్ చేస్తామని హామీ ఇస్తుంది. ఇక మరోవైపు అపర్ణ పుట్టినరోజు గురించి అంతా మా...