Hyderabad, మార్చి 31 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో రాజ్‌ను యామిని హగ్ చేసుకోవడం, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడం చూసి కావ్య, అప్పు షాక్ అవుతారు. తనమీద ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటే డాడీతో మాట్లాడి క్యాన్సిల్ చేయిస్తానని వెళ్తుంటే రాజ్ చేయి పట్టుకుని ఆపుతాడు. అంకుల్‌ని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు.
నిజంగా నా మీద ఇష్టంకొద్ది పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలియట్లేదు అని యామిని అంటుంది. ఇష్టమే.. నీ మీద ఇష్టంతోనే పెళ్లికి ఒప్పుకున్నా అని రాజ్ అంటాడు. దాంతో ప్రామిస్ చేయమంటుంది యామిని. దానికి రాజ్ ప్రామిస్ చేస్తాడు. థ్యాంక్స్ బావ.. ఇప్పుడు నేను నీ భార్యగా ఫీల్ అవుతున్నాను. దీనికోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను అని యామిని అంటుంది. అదంతా చూసి కావ్య, అప్పు అవాక్కవుతారు.
కావ్య కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.