Hyderabad, మార్చి 20 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ తీసుకెళ్లిన అమ్మాయి దుగ్గిరాల ఇంటి ఆమె అయిండొచ్చు, రామ్‌తో మాట్లాడే సిచ్యువేషన్ ఆమెకు దొరకలేదేమో, రామ్ విషయంలో ఛాన్స్ తీసుకోలేం, ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. రామ్‌ను ఎలాగో రెగ్యులర్ చెకప్ కోసం అదే హాస్పిటల్‌కు తీసుకోవాలి. రామ్‌కు తెలియకుండా అడ్మిట్ చేసిన అమ్మాయో ఎవరో తెలుసుకుంటా అని యామిని అంటుంది.

ఇంతలో రాజ్ గది నుంచి బయటకు వస్తుంటాడు. అసలు రామ్ బాగానే ఉన్నాడుగా, మెడిసిన్ వాడితో సరిపోతుందన్నారుగా. మళ్లీ హాస్పిటల్‌కు ఎందుకు అని యామిని తండ్రి అంటాడు. రామ్ గతాన్ని పరిచయం చేయబోతున్నాను. నేను పరిచయం చేసేది నేను సృష్టించిన రాజ్ గతాన్ని, నేను చెప్పబోయే కట్టుకథను రేపటి నుంచి రామ్ నమ్ముతాడు. అన్నీ కొత్తగా పరిచయం చేయబోతున్నాను. నేను సృష్టి...