Hyderabad, మార్చి 1 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కోటర్ కమలేష్ కోసం కావ్య, అప్పు చూస్తుంటే వాళ్ల దగ్గరికే అతను వచ్చి 55 రూపాయలు అడుగుతాడు. దాంతో నేను పోలీస్‌ను మా దగ్గరే డబ్బులు అడుగుతావా అని అప్పు అంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అన్నమాట. మీకు సాలరీ పడుతుంది. నేను ఎవరో తెలుసా ఈ ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ కడుతుంది మేమే. 55 రూపాయలు ఇస్తే వెళ్లిపోయేవాన్ని కదా అని కమలేష్ అంటాడు.

అప్పు కోపడుతుంటే.. కావ్య ఆపి డబ్బులు ఇస్తుంది. థ్యాంక్స్ మేడమ్ మీది మంచి గుండె, ఈవిడదే రాతి గుండె అని కమలేష్ వెళ్లిపోతాడు. ఇంతలో కావ్యకు గుర్తు వచ్చి వీడు వాడే కదా అని కమలేష్ అని పిలుస్తాడు. మేడమ్ కమలేషఅ కాదు.. కోటర్ కమలేష్ అని అతను అంటాడు. మరోవైపు అనామిక క్రిమినల్ మైండ్ సెట్ గురించి రాజ్ లాయర్ జడ్జ్‌కు చెబుతాడు. పగ సాధిం...