Hyderabad, మార్చి 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో భోజనం ఎవరు చేయకుండా వెళ్లిపోతారు. దాంతో కృష్ణుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటుంది కావ్య. ఆయన లేరంటున్నారు, రాడని అంటున్నారు. నా మాట ఎవరు నమ్మట్లేదు. కానీ, నా మనసాక్షి చెబుతోంది. ఆయన బతికే ఉన్నారు అని కావ్య అంటుంది.

ఆ మాటలు స్వప్న, అప్పు వింటారు. నువ్ చెరువులో పడినప్పుడు తల్లి యశోదమ్మ కూడా నువ్ రావని అనుకుంది. కానీ, నువ్ పాము పడగపై నాట్యం ఆడుతూ తేలుతూ వచ్చావ్. అలాగే ఆయన కూడా తిరిగి వస్తారు. కానీ, వీళ్లను ఎలా నమ్మించాలో, వీళ్ల బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు. ఆయనను త్వరగా తీసుకొచ్చి వీళ్ల ముందు నిలబెట్టాలి. నాకు బాధ ఉంది. అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చెవరకు కొనసాగించే సంకల్పం నాకు ఇవ్వు అని కావ్య వేడుకుంటుంది.

మరోవైపు రా...