Hyderabad, జనవరి 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సామంత్, అనామిక ఒకరినొకరు చెస్ ఆడుతూ చెక్ పెట్టుకుంటారు. చెక్ అంటే ఇది. చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాక నన్ను ఎవ్వరు ఆపలేరు. నాతో పెట్టుకుంటే పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడులాగే. ఒక్కసారి ఎంట్రీ అయ్యాక తిరిగి వెళ్లలేరు. వాళ్ల కథ పద్మవ్యూహంలోనే ముగుస్తుంది. రాజ్, కావ్యతోపాటు దుగ్గిరాల కుటుంబం నేను వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కుని చావాల్సిందే. బయటకు వెళ్లే దారి లేదు అని అనామిక అంటుంది.

ఇంకెక్కడి దారి అన్ని మూసుకుపోయాక. రాజ్ కావ్యకు ఇది పెద్ద షాక్ కదా అని సామంత్ అంటాడు. ఇకనుంచి అలాంటి షాక్‌లు చాలా ఉంటాయి అని అనామిక అంటుంది. వాళ్లకు ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా లేకుండా చేయడమే మన టార్గెట్ కదా. నెక్ట్స్ ప్లాన్ ఏంటీ అని సామంత్ అంటాడు. ఏముంది నందా చచ్చాడు కా...