Hyderabad, ఫిబ్రవరి 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మీకు అనామిక ఫ్రెండే కదా. అక్కడ ఏం జరిగిందో కాస్తా అడిగి చెబుతారా. నేను నోరు విప్పితే నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. మీరు ఏనాడు అయినా మీ కొడుకు గురించి తప్పితే కనీసం మనవరాలి మీదైన ప్రేమ పుట్టిందా. అప్పును టార్గెట్ చేయడం ఇక ఆపండి. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్లం మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలుపెడితే మీరు తట్టుకేలేరు అని కావ్య అంటుంది.

చూశావా అన్నయ్య ఎలా బెదిరిస్తుందో అని రుద్రాణి అంటుంది. మధ్యలో నీ గొడవ ఏంటీ రుద్రాణి. మనకు ఎక్కువ టైమ్ లేదు. 24 గంటలే ఉంది. రాజ్‌ను కోర్టులో హాజరు పరిచే సమయమే ఉంది. రేపటిలోగా హంతకుడిని పట్టుకోలేకపోతే రాజ్ జీవితాంతం జైలులోనే బతకాలి. దాని గురించి ఏం చేయాలో ఎలా చేయాలో అది ఆలోచిద్దాం ఫస్ట్ అని చెప్పి వెళ్లిపోతాడు సుభాష్. అ...