Hyderabad, ఫిబ్రవరి 22 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌ను అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. నిన్ను ఉరికంభం ఎక్కించే వరకు ఊరుకోను అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. దాంతో మీడియా రాజ్‌ను ప్రశ్నలు అడుగుతుంది. మీరు కావాలనే సామంత్‌ను చంపారా, ప్లాన్ ప్రకారం చేశారా అని అడిగితే.. సైలెంట్‌గా ఉండి దారి ఇవ్వమని అప్పు అంటుంది.

రాజ్‌ను పోలీస్ జీప్‌లో అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి అనామిక వైపు చూస్తుంది. దాంతో అదంతా నా ప్లాన్ అన్నట్లుగా సామంత్ శవం వైపు చూస్తుంది అనామిక. దానికి రుద్రాణి షాక్ అవుతుంది. అనుకుంది సాధించినట్లు అనామిక గర్వంగా ఉంటుంది. అటు సామంత్, ఇటి రాజ్ ఇద్దరి లెక్కలు తేలుస్తానని చెప్పిన అనామిక ప్లాన్ సక్సెస్ చేసుకుంది. లాయర్‌తో సుభాష్ మాట...