భారతదేశం, ఏప్రిల్ 5 -- Brahmamudi April 5th Episode: రుద్రాణిని ఓ ఆట ఆడుకోవాల‌ని ఫిక్స‌వుతారు స్వ‌ప్న‌, అప్పు. టేబుల్‌పై నాన్‌వెజ్ ఐట‌మ్స్ వండ‌నివి పెడ‌తారు. అవ‌న్నీ వండిన‌ట్లు త‌మ‌కు క‌నిపిస్తున్నాయ‌ని కావాల‌నే నాట‌కం ఆడుతారు. నాన్ వెజ్ ఐట‌మ్స్ టేస్ట్ అద్భుతంగా ఉన్నాయ‌ని పొగుడుతారు. కానీ ఆ వంట‌లు మొత్తం వండ‌నివే టేబుల్‌పై రుద్రాణికి క‌నిపిస్తాయి. అవ‌న్నీ ప‌చ్చివ‌ని , మీకు కూడా కావ్య‌లాగే పిచ్చి ముదిరింద‌ని రుద్రాణి అంటుంది.

టేస్ట్ ఇంత అద్భుతంగా ఉంటే వండ‌నివి అంటూ ప‌చ్చిగా ఉన్నాయంటూ గోల చేస్తున్నారేం అని రుద్రాణిపై సెటైర్లు వేస్తారు స్వ‌ప్న‌, అప్పు. అంద‌రిని పిచ్చోళ్ల‌ను చేయాల‌నే పిచ్చిలో మీకు పిచ్చి బాగా ముదిరిన‌ట్లు ఉంద‌ని రుద్రాణిని అప్పు ఆట ఆడుకుంటుంది. వెంట‌నే రుద్రాణిని మెంట‌ల్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాల‌ని స్వ‌ప్న అంటుంది.

అప్పు, ...