Hyderabad, ఏప్రిల్ 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య గురించి రుద్రాణి చేసింది తలుచుకుని రగిలిపోతుంది. ఇంతలో అప్పు వచ్చి ఏమైందని అడుగుతుంది. దాంతో రుద్రాణి గురించి చెబుతుంది స్వప్న. కావ్య పరిస్థితిని ఆవిడకు ఫేవర్‌గా చేసుకుని కావ్యను పిచ్చిదాన్ని చేయాలని చూస్తుంది అని స్వప్న అంటుంది.

ఇంకొకసారి అలా మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇద్దాం అని అప్పు అంటుంది. లేదు ముల్లును ముల్లుతోనే తీయాలి. కావ్యను పిచ్చిదానిలా చూస్తున్న మా అత్తను మనం పిచ్చిదాన్ని చేసి ఒక ఆట ఆడుకోవాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆవిడకు తోడుగా నా మొగుడు ఎప్పుడు తోడుంటాడు. ఆ ఘనుడిని ముందు బయటకు పంపాలి. అప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆడుకోవడం ఈజీ అవుతుందని స్వప్న అంటుంది.

మరి నీ మొగుడుని బయటకు పంపడ...