Hyderabad, ఏప్రిల్ 21 -- ahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అపర్ణ ఎవరు అని వైధేహి అడిగితే.. బావ కన్నతల్లి. అనుకోకుండా, కొ ఇన్సిడెంటల్‌గా గుడిలో కలిశారు అని యామిని చెబుతుంది. అంటే, నిజంగానే ఆవిడను రామ్ గుర్తుపట్టలేదా అని వైధేహి అడుగుతుంది.

గుర్తుపట్టలేదు. కానీ, నేను ఎంత దూరం పెడదామని చూస్తే వాళ్లు ఏదోలా దగ్గరవుతూనే ఉన్నారు అని యామిని అంటుంది. అది 9 నెలలు మోసి కన్న ప్రేమ. ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన ప్రేమ. పాతికేళ్లు ఆ తల్లి తన కొడుకు పంచిన ప్రేమ. నువ్ మధ్యలో వచ్చి దూరం చేస్తే దూరం అవుతుందా. తప్పు చేస్తున్నావ్ యామిని. తన ఫ్యామిలీను తనకు దూరం చేస్తూ తప్పు చేస్తున్నావ్ అని యామిని తండ్రి అంటాడు.

అది నాకు ఇష్టమా. నేను బావను పెళ్లి చేసుకుంటే వాళ్లు కూడా నావాళ్లు అవుతారు. వాళ్లింట్లోనే కదా ఉండాల్సింది అని య...