భారతదేశం, ఏప్రిల్ 16 -- Brahmamudi April 16th Episode: రాజ్ టెన్త్ క్లాస్ మేట్స్ రీయూనియ‌న్ మీటింగ్‌లో కావ్య‌పై త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టేస్తాడు రాజ్‌. కావ్య‌కు నా మీద కోపం వ‌చ్చిన అది ఒక్క పూట కూడా ఉండ‌దు, మాట‌ల్లో ఇష్టాన్ని చూపిస్తుంది. నా క‌ళ్ల‌ల్లో క‌ష్టాన్ని గ‌మ‌నిస్తుంద‌ని కావ్య మంచి మ‌న‌సు గురించి గొప్ప‌గా చెబుతాడు రాజ్‌. కోల్పోయిన వాటి గురించి ఆలోచించ‌దు. అదే ఆమెలో నాకు న‌చ్చే గుణం అని రాజ్ అంటాడు.

అందులో నుంచి కోలుకోవ‌డం ఎలాగో అదే ఆలోచిస్తుంది. ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్న నేను చేస్తాను. కానీ సాయం అందించ‌డంలో త‌ను నా కంటే ఓ అడుగు ముందే ఉంటుంద‌ని కావ్య మంచిత‌నాన్ని అంద‌రికి వివ‌రిస్తాడు. నా భార్య మీద ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం అని అంటాడు. ప్రేమ‌ను చెప్ప‌డం కంటే చూపించ‌డ‌మే న్యాయం అని చెబుతాడు.

రాజ్ మాట‌ల‌తో కావ్య...