Hyderabad, ఏప్రిల్ 16 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో షర్ట్‌పై ఆర్ అనే లెటర్ ఎందుకు రాసిందో కావ్య ఎమోషనల్‌గా చెబుతుంది. అది మీకు జ్ఞాపకంగా మీ గుండెలకు దగ్గరిగా ఉండి గుర్తు చేస్తే మీరు నా దగ్గరికి వచ్చే అవకాశం ఉందిగా అని కావ్య అంటుంది. ఎంతలా ప్రేమించావో ఇప్పుడే అర్థమవుతోంది కళావతి. నేను నీకు ఎంత దూరం వెళ్లిన సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి అని రాజ్ అంటాడు.

నీకు మాటిస్తున్నాను. నీకు దూరమయ్యాయనే బాధ నీకు ఎప్పుడు కలగనివ్వను. ఒకవేళ నీకు దూరమయినా నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఏదో ఒక రోజు నీకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను అనేలా చేస్తాను అని రాజ్ అంటాడు. దాంతో రాజ్‌ను కావ్య ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో కావ్య కల అయిపోతుంది. రాజ్ షర్ట్‌ను హగ్ చేసుకుని చూస్తుంది. మీరు చెప్ప...