Hyderabad, ఫిబ్రవరి 21 -- Actor Brahmaji About Baapu Remuneration And Director: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం బాపు. దయా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇవాళ (ఫిబ్రవరి 21)న థియేటర్లలో విడుదలైన బాపు సినిమాకు ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బ్రహ్మాజీ బాపు సినిమా విశేషాలను పంచుకున్నారు. అలాగే, బాపు మూవీకి తన రెమ్యునరేషన్, డైరెక్టర్ దయపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

-డైరెక్టర్ దయ రెండేళ్ల క్రితం కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా ఉంది. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఒరిజినల్‌గా కనిపించే అవకాశం ఇచ్చే స్క్రిప్ట్ ఇది. అయితే ...