Hyderabad, ఫిబ్రవరి 10 -- Brahma Anandam Trailer: బ్రహ్మానందం, అతని తనయుడు రాజా గౌతమ్ నటిస్తున్న మూవీ బ్రహ్మా ఆనందం. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ ఈ ట్రైలర్ చేయడం విశేషం. వెన్నెల కిశోర్ కూడా కీలకపాత్ర పోషించిన ఈ మూవీ ట్రైలర్ నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా సాగింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద రాహుల్ యాదవ్ నక్కా మూవీని నిర్మిస్తున్నాడు.

బ్రహ్మా ఆనందం మూవీ ట్రైలర్ ను సోమవారం (ఫిబ్రవరి 10) ప్రభాస్ డిజిటల్ గా లాంచ్ చేశాడు. రాజా గౌతమ్ మూవీలో లీడ్ రోల్ పోషించాడు. ఈ ట్రైలర్ అదిరిపోయిందంటూ ప్రభాస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. "బ్రహ్మానందం గారు.. మీరుంటే చాలు అదొక లాఫర్ థెరపీ అవుతుంది.. ట్రైలర్ సూపర్ ఫన్ గా ఉంది.

బ్రహ్మానందం సర్ ఇన...