Hyderabad, మార్చి 25 -- Bold Movie Rerelease: ఈమధ్యకాలంలో రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్, బ్లాక్‌బస్టర్ సినిమాలే కాదు.. కొన్ని చిన్న సినిమాలు కూడా ఉంటున్నాయి. అలా హిందీలో ఇప్పుడు మరో సూపర్ హిట్ బోల్డ్ అడల్ట్ కామెడీ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగులో బాలకృష్ణతో కలిసి నటించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన మూవీ కావడం విశేషం.
బాలీవుడ్ లో 2015లో రిలీజైన మూవీ హంటర్ (Hunterrr). ఈ అడల్ట్ కామెడీ సినిమాలో గుల్షన్ దేవయ్య, సయీ తమన్కర్, రాధికా ఆప్టే నటించారు. ఈ సినిమా పదేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. జాట్, సికందర్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ.. ఏప్రిల్ 4న ఈ హంటర్ థియేటర్లలో విడుదల కానుంది.
2015లో వచ్చిన ఈ చిత్రం పలు కారణాలతో చర్చనీయాంశంగా మారింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ అప్పట్లో ప్రేక్షకులను ఆకర్షించింది. సెక్స్‌కు బాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.