భారతదేశం, ఏప్రిల్ 8 -- Bold Horror OTT: టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ఆనంద్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బోల్డ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇంటి నెంబ‌ర్‌ 13 స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో ఈ హార‌ర్ మూవీ అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఈ తెలుగు మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇంటి నెంబ‌ర్ 13 మూవీలో న‌వీద్‌బాబు, శివాంగి మెహ్రా హీరోహీరోయిన్లుగా న‌టించారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ర‌వివ‌ర్మ‌, స‌త్య కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చి 1న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను ఈ సినిమా 8 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. బోల్డ్ అంశాల‌కు హార‌ర్ ఎలిమెంట్స్‌ను జోడించి ద‌...