Hyderabad, మార్చి 22 -- హల్వా అంటే కేవలం కూరగాయలు, పండ్లతో మాత్రమే కాదు.. పిల్లలు ఇష్టంగా తినే, ఇంట్లో ఎప్పుడూ ఉండే బిస్కెట్లతో కూడా తయారు చేయచ్చు. ఈ బిస్కెట్ హల్వాను ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. హల్వా రుచి నచ్చని వారికి కూడా బిస్కెట్ హల్వా కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇంకెందుకు ఆలస్యం సింపుల్‌గా రెడీ అయ్యే రుచికరమైన బిస్కెట్ హల్వాను ఎలా తయారు చేయాలో చూసేద్దా రండి..

అంతే సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్ హల్వా రెడీ అయినట్టే. సర్వ్ చేసుకున్ని తిన్నారంటే ఇదే బెస్ట్ హల్వా అంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు చేసి పెట్టారంటే రెసిపీ ఏంటని కచ్చితంగా అడుగుతారు. కావాలంటై ట్రై చేసి చూడండి. అందరి మెప్పూ పొందండి.

Published ...