భారతదేశం, నవంబర్ 24 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటాయి అన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. అలాగే పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఆ వ్యక్తి తీరు, స్వభావం ఏ విధంగా ఉంటుందనేది చెప్పవచ్చు. అలాగే పుట్టిన నెల ఆధారంగా బలాలు, బలహీనతల గురించి కూడా చెప్పొచ్చు.

ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. కొంత మంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అలాగే కొంత మంది ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పుట్టిన నెల కూడా మనిషి స్వభావం గురించి తెలుపుతుంది. కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసం వారి ఆలోచనలను, నిర్ణయాలను మార్చుకోరు. అలాగే తమ విలువలకు విరుద్ధంగా ఉం...