భారతదేశం, డిసెంబర్ 17 -- Birds Vastu Shastra: చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి, ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి కూడా వీలవుతుంది. అందుకే చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మన ఇంట్లోకి పక్షులు వస్తూ ఉంటాయి.

ఇంటికి పక్షులు వస్తే మంచిదా కాదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. కొన్ని పక్షులు శుభ ఫలితాలను తీసుకువస్తాయి, కొన్ని పక్షులు అశుభ ఫలితాలను తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. మరి వాస్తు ప్రకారం ఎలాంటి పక్షులు ఇంట్లోకి వస్తే మంచిది? ఏ పక్షులు ఇంట్లోకి వస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిచ్చుకలు ఈ మధ్యకాలంలో చ...