Hyderabad, ఫిబ్రవరి 8 -- బైఫాసిక్ స్లీప్ వల్ల శరీరానికి, మనస్సుకు ఎంతో ప్రయోజనవంతంగా ఉంటుందట. 24 గంటల సమయంలో కేవలం ఒకసారి మాత్రమే కాకుండా రెండు సార్లుగా నిద్రపోవడాన్నే బైపాసిక్ స్లీప్ అంటారు. అంటే రాత్రి సమయాల్లో నిద్రించే 6-7 గంటల నిద్రతో పాటు పగటి పూట ఒక గంట కంటే తక్కువ సమయం నిద్రపోవాలట. ఇలా చేయడం వల్ల మెమొరీ మెరుగై, మీలో ఉత్పాదకత వక్తి పెరుగుతుంది. ఇంకా మూడ్ స్థిరంగా ఉండి, పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దృష్టితో పాటు అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. నీరసంగా ఉండకుండా మీలో ఉత్పాదకత శక్తిని కూడా పెంచుతుంది.

కొద్దిసేపు అలా నాప్ వేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి ఎమోషనల్ గా అదుపులో ఉండేందుకు తోడ్పడుతుంది.

గుండె జబ్బుల రిస్క్ తగ్గించి, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా జీవక్రియలను అదు...