భారతదేశం, మార్చి 29 -- Biopic Movie: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని తెలుగులో ఓ బయోపిక్ మూవీ చేస్తోంది. గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా పేరు తెచ్చుకున్నడొక్కా సీతమ్మ పాత్రలో కనిపించబోతున్నది. ఈ మూవీకి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ మురళీమోహన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వల్లూరి రాంబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ .. 'డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలి జీవిత కథతో సినిమా తీస్తుండటం ఆనందదాయకం. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని, విషయాల్ని సినిమాల ద్వారా చూపిస్తే అందర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.