భారతదేశం, నవంబర్ 14 -- ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపువైపు దూసుకెళుతోంది! శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన బీహార్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో విజయంవైపు అడుగులు వేస్తోంది. ఎన్డీఏతో పోల్చితే విపక్ష మహాఘటబంధన్ చాలా వెనకజంలో ఉంది. ప్రశాంత కిశోర్‌కి చెందిన జన్ సురాజ్ పార్టీ బీహార్ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 122. ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం..
బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూతో కూడిన ఎన్డీఏ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.