Hyderabad, మార్చి 10 -- Bigg Boss Sivaji Comments In Court Pre Release Event: హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే, బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే, ఈటీవీ విన్ ఓటీటీ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో విపరీతంగా ఆకట్టుకున్నాడు.

అయితే, చాలా ఏళ్ల తర్వాత హీరో శివాజీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిణి, సురభితోపాటు బిగ్ బాస్ శివాజీ కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని కోర్ట్ సినిమాను సమర్పిస్తున్నారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్...