Hyderabad, జనవరి 26 -- Bigg Boss Contestants About Sri Satya Mehaboob Chemistry: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని తానే అయి ఈ సాంగ్‌ను చిత్రీకరించారు.

ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్‌కి ఆయనతో జతకట్టారు. యూరోప్‌లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో అందంగా రొమాంటిక్ సాంగ్ నువ్వే కావాలి పాటను చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హన్మంతు, గీతు రాయల్, నాగ మణికంఠ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుత...