Hyderabad, ఏప్రిల్ 9 -- Best Thrillers on Prime Video: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో కచ్చితంగా చూడాల్సిన తెలుగు థ్రిల్లర్ మూవీస్ కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని మలయాళంలాంటి ఇతర భాషల నుంచి డబ్ చేసినవి ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ చూడండి.
హిట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు థ్రిల్లర్ సినిమాలూ సూపర్ హిట్లే. వీటిలో హిట్ మూవీలో విశ్వక్సేన్ లీడ్ రోల్లో నటించగా.. రెండో పార్ట్ లో అడవి శేష్ కనిపించాడు. ఈ రెండూ మంచి థ్రిల్లర్సే. మొదటి పార్ట్ ఓ అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరగగా.. రెండో పార్ట్ ఓ సీరియల్ కిల్లర్ కేసును పరిష్కరించే ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగుతుంది.
నవీన్ పోలిశెట్టి నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. 2019లో రిలీజైన ఈ మూవీ సంచలన విజయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.