Hyderabad, మార్చి 18 -- Best Thriller Web Series: ఆహా వీడియో.. ఎక్స్‌క్లూజివ్ గా తెలుగు కంటెంట్ ఇచ్చే ఓటీటీ. ఇప్పటికే ఇందులో ఎన్నో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే థ్రిల్లర్ జానర్లో వచ్చిన సిరీస్ లో బెస్ట్ అనిపించేవి ఏవో ఇక్కడ చూడండి. గత ఐదేళ్లలో ఆహా వీడియో తెలుగు వాళ్లకు అందించిన వెబ్ సిరీస్ లో బెస్ట్ 7 థ్రిల్లర్ సిరీస్ ఇవే.

కుడి ఎడమైతే ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఓ పోలీస్ ఆఫీసర్, ఓ డెలివరీ బాయ్ చుట్టూ తిరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ కు మిస్టరీ, థ్రిల్ జోడించి తీసిన సిరీస్ ఇది. పవన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. అమలా పాల్, రాహుల్ విజయ్ నటించారు. ఈ ఇద్దరూ ఒకే రోజును మళ్లీ మళ్లీ గడపాల్సి రావడం అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఇందులోని ట్విస్టులు, థ్రిల్స్ మస్ట్ వాచ్ గా మార్చేశాయి.

సత్యదేవ్ ...