Hyderabad, ఫిబ్రవరి 6 -- OTT Best Movies Of This Week Releases: ఓటీటీలోకి ప్రతి వారం డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువ సంఖ్యలో స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ఒకటి, రెండు కచ్చితమైన రోజులో ఎక్కువ ఈ ఓటీటీ రిలీజ్‌లు ఉంటాయి. అయితే, ఈ వారం రోజుకోకటి చొప్పున మంచి థ్రిల్ అందించే సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి.

అలా, నిన్న (ఫిబ్రవరి 5), ఇవాళ (ఫిబ్రవరి 6) చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ రెండురోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలపై లుక్కేద్దాం.

అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) - ఫిబ్రవరి 5

ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5

సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రి...