భారతదేశం, ఏప్రిల్ 6 -- ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో 650 సిసీ సెగ్మెంట్‌కి మంచి డిమాండ్‌తో పాటు పోటీ కూడా ఉంది. మరీ ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే రెండు మోడల్స్ ఈ సెగ్మెంట్లో పోటీపడుతున్నాయి. అవి.. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటియర్ 650. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఒకే ఛాసిస్‌ని పంచుకుంటాయి. కానీ లుక్స్ పరంగా కొన్ని పెద్ద తేడాలు ఉన్నాయి. సూపర్ మెటియర్ 650 అనేది రైడర్ వైపు వచ్చే హ్యాండిల్ బార్, స్కూప్-అవుట్ సీటు, పెద్ద టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్, ఫార్వర్డ్-సెట్ ఫుట్ పెగ్స్తో కూడిన పూర్తిస్థాయి క్రూయిజర్. రైడింగ్ ట్రయాంగిల్ కూడా క్రూయిజర్ అందించే విధంగా లే-బ్యాక్ పొజిషన్‌తో చాలా సౌక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.