భారతదేశం, మార్చి 17 -- ఇండియాలో సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ప్రాడక్ట్స్​ని లాంచ్​ చేస్తూ ప్రైజ్​ వార్​ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కియా సైరోస్​, స్కోడా కైలాక్​ ఎస్​యూవీలు ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టాయి. కియా సైరోస్​, స్కోడా కైలాక్​ల బేస్​ వేరియంట్లు కూడా మంచి ఫీచర్​ లోడెడ్​ ఆప్షన్స్​గా వస్తుండటం ఇక్కడ హైలైట్​ విషయం. మీరు మార్కెట్​లో కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ కోసం చూస్తూ, బడ్జెట్ తక్కువగా ఉంటే, స్కోడా కైలాక్- కియా సైరోస్​లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కైలాక్​ బేస్​ వేరియంట్​ పేరు క్లాసిక్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 7.89లక్షలు. ధరను బట్టి మంచి ఫీచర్ల జా...