భారతదేశం, ఫిబ్రవరి 16 -- భారతదేశంలోని కారు కొనే కస్టమర్ ముందుగా చూసేది.. బడ్జెట్, మైలేజ్, విశ్వసనీయత. కస్టమర్ల డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా టాప్ కంపెనీలు 7 సీటర్ కార్లలో మంచి మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. మైలేజీ కూడా బాగుంటుంది. అలాంటి కార్లు కొన్ని ఉన్నాయి. మీకు నచ్చే 7 సీటర్ కారు ఇందులో ఏది ఉందో సెలెక్ట్ చేసుకోండి.
టాటా సఫారీ రూ.15.50 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 27 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. సఫారీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక డీజిల్ ఇంజన్ హెక్టర్‌తో పంచుకున్న 2.0-లీటర్ మోడల్. కస్టమర్లు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మధ్య ఎంచుకోవచ్చు.
మారుతి కంపెనీకి చెందిన ప్రీమియం 7 సీటర్ ఇన్విక్టో లీటరుకు 23.24 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.