Hyderabad, జనవరి 2 -- బెల్లం గవ్వలు పేరు చెప్తే ఒకప్పటికి ఒకప్పటి తరానికి ఎంతో ఇష్టమైన తినుబండారాలు గుర్తుకు వస్తాయి కానీ ఇప్పటి పిల్లలు బెల్లం గవ్వలను మర్చిపోయారు పిజ్జాలు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తోనే పొట్ట నింపుకుంటున్నారు బెల్లం గవ్వలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని బెల్లం గోధుమపిండితో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే ఇక్కడ మేము బెల్లం గవ్వల రెసిపీ ఇచ్చాము క్రిస్పీగా క్రంచీగా బెల్లం గవ్వలు ఎలా చేయాలో తెలుసుకోండి

గోధుమపిండి - ఒకటిన్నర కప్పు

నెయ్యి - రెండు స్పూన్లు

ఉప్పు - అర స్పూను

వంట సోడా - పావు స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

బెల్లం - ముప్పావు కప్పు

1. ఒక గిన్నెలో గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.

2. తగినంత నీళ్లు కలిపి చపాతీ పిండిని గట్టిగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాల...