భారతదేశం, ఫిబ్రవరి 10 -- బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ తినడం వల్ల రక్తహీనతకు మేలు జరుగుతుంది. చాలా మంది దీనిని సలాడ్ గా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది బీట్ రూట్ రసం తాగుతారు. లేదా కొన్ని వంటకాల్లో కలుపుకుని తింటారు. బీట్ రూట్ సహాయంతో టేస్టీ చీలాను తయారు చేసుకోవచ్చు. అదేనండి బీట్ రూట్ అట్లు వండుకోవచ్చు. ఈ అట్టును పిల్లల టిఫిన్ లో వేసి బ్రేక్ ఫాస్ట్ గా మీరే తినవచ్చు.

శెనగపిండి - ఒక కప్పు

బీట్ రూట్ - రెండు

ఓట్స్ పౌడర్ - అర కప్పు

ఆవాలు - అరస్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

కారం - అర స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ తరుగు - పావు కప్పు

పనీర్ తురుము - యాభై గ్రాములు

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు కూడా...