Hyderabad, మే 10 -- Beetroot Biryani: బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఒకసారి బీట్రూట్ బిర్యానీ చేసి చూడండి. ఈ బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. బీట్రూట్ ను తినడానికి ఇష్టపడని వారు ఇలా బిర్యానీగా చేసుకొని తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ బీట్రూట్ బిర్యానీ చేయడం కూడా చాలా సులువు.

బాస్మతి బియ్యం - మూడు కప్పులు

బీట్రూట్‌లు - రెండు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఐదు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు

ధనియాల పొడి - రెండు స్పూన్లు

గరం మసాలా - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

బిర్యాని ఆకులు - నాలుగు

మిరియాలు - నాలుగు

కారం - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే శుభ్రంగా కడిగి అరగంటసేపు...