భారతదేశం, మే 5 -- చర్మ సంరక్షణ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. దీనితో కొన్ని దుష్ప్రభావాలు కూడా చూడాల్సి వస్తుంది. తరచుగా ఇది మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మ సమస్యలు రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఇది మెలస్మా, డార్క్ స్పాట్స్‌గా అవుతుంది. అది చివరికి కోలుకోలేనిదిగా మారుతుంది. కానీ త్వరగా పరిష్కారం వెతకకపోతే ముఖం అంతా వ్యాపించే అవకాశం ఎక్కువ.

అటువంటి పరిస్థితులలో సహజ నివారణలు ఉత్తమమైనవి. ఎందుకంటే ఇది ఆలస్యం అయినప్పటికీ చర్మంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. చర్మాన్ని పునరుద్ధరించడానికి, దాని సహజ రంగును తీసుకురావడానికి మనం చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి, పిగ్మెంటేషన్‌కు పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది. అధిక చర్మ సమస్యలు తరచుగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, ఆందోళన ...