భారతదేశం, ఏప్రిల్ 23 -- Beauty Movie: 2023 రిలీజైన బేబీ' క‌మ‌ర్షియ‌ల్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బేబీ త‌ర‌హాలో మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు డైరెక్టర్ మారుతి. అయితే డైరెక్ట‌ర్‌గా కాదు ప్ర‌జెంట‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ ల‌వ్‌స్టోరీకి బ్యూటీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆర్‌వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బ్యూటీ సినిమా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల్లో ద‌ర్శ‌కుడు మారుతితో పాటు ఉప్పెన‌ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు పాల్గొన్నాడు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎమో...