భారతదేశం, ఏప్రిల్ 9 -- Beauty Movie: అంకిత్ కొయ్య, నీలఖీ పాత్ర హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బ్యూటీ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని కన్నమ్మ అనే పాటను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. మూడు రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. ట్రెండింగ్ తెలుగు సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
కన్నమ్మ కన్నమ్మ అంటూ సాగిన ఈ గీతాన్ని సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. మెలోడీ ప్రధానంగా సాగిన పాటకు సాహిత్యం, పిక్చరైజేషన్ , హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే 'బ్యూటీ' సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. కన్నమ్మ పాటతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
బ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.