Hyderabad, మార్చి 5 -- బ్యాచిలర్ పార్టీ అంటే కరెక్ట్ డెస్టినేషన్ బ్యాంకాక్. ఒకవేళ పెళ్లి అయినోళ్లు అయినా బ్యాంకాక్ వెళ్లారంటే బ్యాచిలర్ అయిపోవాల్సిందే. అలా ఉంటుంది మరి బ్యాంకాక్! ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి, హద్దులు లేని ఆనందం రుచిచూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. బాధ్యతల బంధీలో కొందరు, ఎవరైనా, ఏమన్నా అనుకుంటారని ఆగిపోతారు. కానీ, ఏదేమైనా సరే వచ్చినట్టు బతకాలి, నచ్చినట్లు ఎంజాయ్ చేయాలని అనుకునే వారు మాత్రం హ్యాపీనెస్ కోసం ఎక్కడికైనా వెళ్లిపోతారు. ఏమైనా చేసేస్తారు. అలాంటి బ్యాచ్ ఎక్కువగా ప్రియారిటీ చూపించేది బ్యాంకాక్‌కే.

మరి మగాళ్లంతలా పడిచచ్చిపోయే ఆ బ్యాంకాక్‌లో ఏముంది. అందరూ అనుకున్నట్టు ఆ ఒక్క ఎంజాయ్‌మెంట్ కోసమే అక్కడి వరకూ వెళ్తున్నారా.. అంటే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, అది పెయిడ్ స్వర్గం. బోలెడు సంతోషాలు, బండెడు ఆనందాలు. జేబుల నిండా డబ్...