భారతదేశం, మార్చి 1 -- Bandi Review: బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్యం ఓం హీరోగా న‌టించిన‌ మూవీ బందీ. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు తిరుమ‌ల ర‌ఘు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఆదిత్య వ‌ర్మ (ఆదిత్యం ఓం) ఓ లాయ‌ర్‌. డ‌బ్బే ముఖ్య‌మ‌ని న‌మ్ముతుంటాడు. మాన‌వ సంబంధాలు, అనుబంధాల‌కు విలువ‌నివ్వ‌డు. ఆదిత్య వ‌ర్మ‌ను కొంద‌రు కిడ్నాప్ చేస్తారు. ద‌ట్ట‌మైన అడ‌విలో అత‌డిని వ‌దిలిపెడ‌తారు. ఆ అడ‌వి నుంచి త‌ప్పించుకోవాలంటే కొన్ని టాస్క్‌లు పూర్తిచేయాల‌ని ఓ అమ్మాయి వాయిస్ అత‌డికి సూచ‌న‌లు ఇస్తుంది. ఆదిత్య వ‌ర్మ‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? ఆ అమ్మాయి ఇచ్చిన టాస్క్‌ల‌ను పూర్తిచేయడానికి ఆదిత్య ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? మ‌నీ మైండెడ్ అయినా ఆదిత్య‌లో ఎలా మార్పు వ‌చ్చింది? అన్న‌దే బందీ మూవీ క‌థ‌.

సింగిల్ క్యారెక్ట‌...