భారతదేశం, జనవరి 28 -- అరటిపండును తిన్న తరువాత అరటి తొక్కను పడేస్తారు అంతా. అరటి తొక్క మీ అందాన్ని పెంచుతుంది. అరటి పండులోనే కాదు అరటి తొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటి తొక్కలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఇనుముతో వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు, మచ్చ లేకుండా చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అరటి తొక్కలను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

అరటి తొక్కల్లో స్కిన్ హీలింగ్ లక్షణాలు ఎక్కువ. ఈ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ తొక్కలను చర్మానికి అప్లై చేయడం వల్ల ఎండ దెబ్బతినకుండా కూడా రక్షణ లభిస్తుంది.

అరటితొక్కలను ఉపయెగించడం ...