Hyderabad, మార్చి 17 -- అరటిపండుతో బనానా షేక్, బనానా జ్యూస్, బనానా సలాడ్ వంటి చాలా రెసిపీలను తిని ఉంటారు. కానీ బనానా పాన్ కేక్స్ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తిన్నారంటే హమ్మయ్య హెల్తీగా ఉండటానికి ఒక కొత్త రెసిపీ దొరికింది అని ఫీలవుతారు. ఎన్నో రకాల పోషకాలతో నిండిన ఈ బనానా పాన్ కేక్స్ కొత్త కొత్త రుచులు కోరుకునే పిల్లలకు, మీ ఇంట్లో వాళ్లకి చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు రుచికరమైనది కూడా. ఉదయాన్నే మీరు వీటిని తయారు చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీ, హెల్తీ అండ్ టేస్టీ బనానా పాన్ కేకులను తయారు చేయడానికి ఏయే పదార్థాలు కావాలో, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

బనానా ప్యాన్ కేకులతో టామాటో కెచప్ లేదా పెరుగు లేదా మీకు నచ్చిన గ్రీన్ చట్నీలతో సర్వ్ చేశారంటే ఇంటిల్లిపాదీ లొట్టల...