Hyderabad, మార్చి 21 -- వేసవి వచ్చేసింది. ఎంత వేడి పెరుగుతున్న కొద్దీ చల్లటి పదార్థాలు తినాలనే, తాగాలనే కోరిక కూడా పెరుగుతుంది. అలాగని కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వంటి వాటిని బయట కొనుక్కునే తినడం మంచిది కాదు. వీటి వల్ల డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలా వేసవిలో ఎక్కువ మందిని ఆకర్షించే చల్లటి పదార్థాల్లో ముందుండేది ఐస్ క్రీం. దీన్ని బయట కొనుక్కుని తినడానికి బదులుగా ఇంట్లో ఎప్పుడూ ఉండే పదార్థాలతోనే ఈజీగా రుచిగా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. అవును అలాంటిదే ఈ బనానా ఐస్ క్రీం.ఇంట్లో ఎప్పుడూ ఉండే అరటిపండుతో ఈజీగా, సింపుల్ గా టేస్టీ ఐస్ క్రీంను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

అరటిపండు ఐస్ క్రీంను ఇంటిల్లిపాదీ ఆస్వాదించవచ్చు.పిల్లలకు అయితే ఈ ఐస్ క్రీం చాలా బాగా నచ్చుతంది. ఫ్రిజ్ నుంచి తీసిని వెంటనే కాకుండా కాసేపు బయట ఉంచిన తర్వాత...