Hyderabad, మార్చి 15 -- ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా మార్చడంలో మొక్కల పాత్ర చాలా ఉంటుంది. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మొక్కలను పెంచడంలో చుట్టుపక్కల గాలి, వాతావరణం రెండూ శుద్ది అవుతాయి. మొక్కలు గాలిలోని కాలుష్యాలను తొలగించి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. వీటిని ప్రతిరోజూ చూడటం, వాటితో సమయాన్నిగడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మరింత ఉత్సాహంగా, ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతాం.
కొన్ని రకాల మొక్కలు గాలిలో తేమను పెంచి, శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ని ప్రయెజనాలున్న మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. మీరూ కూడా మీ ఇంటి బాల్కనీలో అందమైన ఆరోగ్యకరమైన మొక్కలను పెంచుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని మొక్కల జాబితా ఉంది. ఇవి మీ బాల్కనీని మరింత అందంగా, ఆకర్షణీయంగా మారుస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.