Hyderabad, మార్చి 12 -- Badam milk Recipe: వేసవిలో ఎక్కువగా ద్రవపదార్థాలు తాగాలనిపిస్తుంది. ఎండ వేడిమి మీరు తట్టుకోవాలంటే శరీరానికి అందించాల్సింది ఎక్కువగా ద్రవ ఆహారాలే. ఒకసారి చల్లచల్లగా బాదం మిల్క్ తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాదం మిల్క్ అనగానే బాదం పొడి బయట నుంచి కొనుక్కొచ్చి పాలల్లో కలిపి వేసుకొని తాగేది కాదు. ఇంట్లోనే టేస్టీగా దీన్ని తయారు చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చుతుంది. సాయంత్రం వేళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఒక గ్లాసు బాదం మిల్క్‌ను అందిస్తే... శరీరానికి శక్తి వెంటనే అందుతుంది. పెద్దలకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో బాదం మిల్క్ ఒకటి. ఈ బాదంపాలు ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బాదం పప్పులు - ఒక కప్పు

జీడిపప్పు - ఒక కప్పు

పంచదార - 100 గ్రామ...