Hyderabad, ఏప్రిల్ 5 -- వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా చల్లదనాన్ని ఇచ్చి వడదెబ్బ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.
వేసవిలో ఎక్కువ మంది బీచ్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఆ బీచ్ల్లో దొరికేవి కొబ్బరి బొండాలే. కొబ్బరి బోండాలను తాగడం వల్ల అలసిపోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత మెదడు దెబ్బతిని మరణించాడు.
ఈ షాకింగ్ కేసు ఒక్కసారిగా కొబ్బరి నీళ్ళు తాగే వారిలో భయాన్ని పుట్టించింది. అతను మరణించడానికి కారణం చెడిపోయిన కొబ్బరి నీళ్లు తాగడమే. కొన్ని కొబ్బరి బోండాల్లో కూడా నీరు చెడిపోయే అవకాశం ఉంది.
అలాగే బాటిల్స్ లో నింపి తెచ్చుకున్న కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తెచ్చిన గంటలోపే తాగడం ముఖ్యం. పులిసిపోయి వాటిల్లో బ్యాక్టీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.