Hyderabad, జనవరి 31 -- సాధారణంగా ప్రతి ఒక్కరికీ నడుము నొప్పి వస్తుంది. కానీ సిజేరియన్ చేసుకున్న మహిళలను ఈ సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దీన్ని భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పెయిన్ బామ్ లు రాసుకున్నా కూడా దీని ప్రభావం తగ్గినట్టుగా అనిపించదు. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇక్కడ మీకు కచ్చితంగా ఓ పరిష్కారం లభిస్తుంది. సీజేరియన్ తర్వాత నడుము, వెన్నునొప్పితో బాధపడుతున్న మహిళలు ఏమి చేయాలి అని ప్రముఖ సిద్ధ వైద్య నిపుణులు ఉషా నందిని సూచిస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం రండి..

మహిళల్లో నడుము నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రసవం సమయంలో సిజేరియన్ కోసం ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రసవం తర్వాత శరీర బరువు పెరగడం కూడా ఇందుకు ముఖ్య కారణం కావచ్చు.

అంతేకాకుండా చాలా మంది...